మత్తయి 17:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 శిష్యులు ఆ మాటలు విని, భయంతో నేల మీద బోర్లపడిపోయారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 శిష్యులు ఈ మాటలు విని భయంతో బోర్లాపడిపోయారు. Viz kapitolaపవిత్ర బైబిల్6 ఇది విని శిష్యులు భయంతో సాష్టాంగ పడ్డారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 శిష్యులు ఆ మాటలు విని, భయంతో నేల మీద బోర్లపడిపోయారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 శిష్యులు ఆ మాటలు విని, భయంతో నేల మీద బోర్లపడిపోయారు. Viz kapitola |