మత్తయి 16:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 ఆ తర్వాత యేసు, తానే క్రీస్తు అని ఎవరితో చెప్పకూడదని ఆయన తన శిష్యులకు ఆదేశించారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అప్పుడు తానే క్రీస్తు అని ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్20 ఆ తర్వాత, తాను క్రీస్తు అన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దని శిష్యులతో చెప్పాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 ఆ తర్వాత యేసు, తానే క్రీస్తు అని ఎవరితో చెప్పకూడదని ఆయన తన శిష్యులకు ఆదేశించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము20 ఆ తర్వాత యేసు, తానే క్రీస్తు అని ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఆదేశించారు. Viz kapitola |