లూకా సువార్త 6:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 యాకోబు కుమారుడైన యూదా, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 యాకోబు సోదరుడు యూదా, నమ్మక ద్రోహి ఇస్కరియోతు యూదా అనే వారు. Viz kapitolaపవిత్ర బైబిల్16 యాకోబు కుమారుడు యూదా, యూదా ఇస్కరియోతు. (ఈ యూదా ఇస్కరియోతు మున్ముందు ద్రోహిఔతాడు). Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 యాకోబు కుమారుడైన యూదా, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము16 యాకోబు కుమారుడైన యూదా, మరియు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. Viz kapitola |