Online Bible

- Reklamy -




లూకా సువార్త 5:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 వెంటనే లేవీ లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

28 లేవి లేచి అన్నీవదిలి యేసును అనుసరించాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 వెంటనే లేవీ లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

28 వెంటనే లేవి లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు.

Viz kapitola kopírovat




లూకా సువార్త 5:28

Následuj nás:

Reklamy


Reklamy