లూకా సువార్త 24:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 కానీ వారు ఆయనను గుర్తించకుండా వారి కళ్లు మూయబడ్డాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే వారి కళ్ళు మూతలు పడ్డట్టు అయింది. Viz kapitolaపవిత్ర బైబిల్16 కాని తానెవ్వరో వాళ్ళను గుర్తుపట్టనివ్వలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 కానీ వారు ఆయనను గుర్తించకుండా వారి కళ్లు మూయబడ్డాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము16 కానీ వారు ఆయనను గుర్తించకుండా వారి కళ్ళు మూయబడ్డాయి. Viz kapitola |