లూకా సువార్త 23:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది: ఇతడు యూదుల రాజు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 –ఇతడు యూదుల రాజని పైవిలాసము కూడ ఆయనకు పైగా వ్రాయబడెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 “ఇతడు యూదుల రాజు” అని ఒక చెక్కపై రాసి ఆయనకు పైగా ఉంచారు. Viz kapitolaపవిత్ర బైబిల్38 “ఇతడు యూదుల రాజు” అని వ్రాసి సిలువకు తగిలించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది: ఇతడు యూదుల రాజు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము38 ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది: ఇతడు యూదుల రాజు. Viz kapitola |