లూకా సువార్త 23:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 కానీ వారు, “వీనిని సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 వారు–వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 కాని వారంతా, “వీణ్ణి సిలువ వేయాలి, సిలువ వేయాలి” అని మరింతగా కేకలు వేశారు. Viz kapitolaపవిత్ర బైబిల్21 కాని వాళ్ళు బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వెయ్యండి!” అని కేకలు వేశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 కానీ వారు, “వీనిని సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము21 కానీ వారు, “వీనిని సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు. Viz kapitola |