లూకా సువార్త 22:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 పస్కాపశువును వధింపవలసిన పులియనిరొట్టెల దినమురాగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది. Viz kapitolaపవిత్ర బైబిల్7 పులవకుండా రొట్టెలు చేసే పండుగ వచ్చింది. ఆ రోజు పస్కా గొఱ్ఱె పిల్లను బలి ఇచ్చేవాళ్ళు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము7 పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు, Viz kapitola |