Online Bible

- Reklamy -




లూకా సువార్త 21:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 అవి చిగిరిస్తున్నాయి అని చూసి, వేసవికాలం సమీపంగా ఉందని మీరు తెలుసుకుంటారు గదా!

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 అవి చిగిరించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయెనని మీ అంతట మీరు తెలిసి కొందురు గదా?

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 అవి చిగురించినప్పుడు వసంత రుతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా!

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

30 చెట్టు చిగురు వేయగానే ఎండాకాలం దగ్గరకు వచ్చిందని గ్రహిస్తారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 అవి చిగిరిస్తున్నాయి అని చూసి, వేసవికాలం సమీపంగా ఉందని మీరు తెలుసుకుంటారు గదా!

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

30 అవి చిగిరిస్తున్నాయి అని చూసి, వసంతకాలం సమీపమైనదని మీరు తెలుసుకొంటారు గదా!

Viz kapitola kopírovat




లూకా సువార్త 21:30

Následuj nás:

Reklamy


Reklamy