లూకా సువార్త 21:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఆయన వారికి ఉపమానం చెప్పారు: “అంజూర చెట్టును ఇతర చెట్లను చూడండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. “అంజూర చెట్టునూ మిగిలిన అన్ని చెట్లనూ చూడండి. Viz kapitolaపవిత్ర బైబిల్29 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఆ అంజూరపు చెట్టును చూడండి. అంతెందుకు; చెట్లన్నిటిని చూడండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఆయన వారికి ఉపమానం చెప్పారు: “అంజూర చెట్టును ఇతర చెట్లను చూడండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము29 ఆయన వారికి ఉపమానం చెప్పారు: “అంజూరపు చెట్టును మరియు ఇతర చెట్లను చూడండి. Viz kapitola |