లూకా సువార్త 20:41 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 యేసు వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని ఎందుకు చెప్పబడింది? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 ఆయన వారితో–క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు– Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 ఆయన వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని మనుషులు ఎలా చెబుతున్నారు? Viz kapitolaపవిత్ర బైబిల్41 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “క్రీస్తు దావీదు కుమారుడని వాళ్ళు ఎందుకు అంటున్నారు? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 యేసు వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని ఎందుకు చెప్పబడింది? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము41 యేసు వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని ఎందుకు చెప్పబడింది? Viz kapitola |