లూకా సువార్త 20:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 అదే విధంగా మూడవవాడు కూడా ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, ఆ విధంగా ఏడుగురు సంతానం లేకుండానే చనిపోయారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 ఆప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చని పోయిరి. పిమ్మట ఆ స్ర్తీయు చనిపోయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 ఆ విధంగా ఏడుగురూ ఆమెను పెళ్ళాడి పిల్లలు లేకుండానే చనిపోయారు. Viz kapitolaపవిత్ర బైబిల్31 మూడవవాడును ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. అదేవిధంగా ఆ ఏడుగురు సోదరులు సంతానం లేకుండా మరణించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 అదే విధంగా మూడవవాడు కూడా ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, ఆ విధంగా ఏడుగురు సంతానం లేకుండానే చనిపోయారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము31 అదే విధంగా మూడవవాడు కూడా ఆమెను పెళ్ళి చేసుకొని సంతానం లేకుండానే చనిపోయారు. ఈ విధంగా ఏడుగురు ఆమెను పెళ్ళి చేసుకొని సంతానం లేకుండానే చనిపోయారు. Viz kapitola |