Online Bible

- Reklamy -




లూకా సువార్త 19:36 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

36 ఆయన వెళ్తుంటే, ప్రజలు దారి పొడుగున తమ వస్త్రాలను పరిచారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

36 ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగునపరచిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

36 ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

36 ఆయన వెళ్తుండగా, ప్రజలు తమ వస్త్రాల్ని దారి మీద పరిచారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

36 ఆయన వెళ్తుంటే, ప్రజలు దారి పొడుగున తమ వస్త్రాలను పరిచారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

36 ఆయన వెళ్తుంటే, ప్రజలు దారి పొడుగున తమ బట్టలను పరిచారు.

Viz kapitola kopírovat




లూకా సువార్త 19:36

Následuj nás:

Reklamy


Reklamy