లూకా సువార్త 19:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అక్కడ జక్కయ్య అనే పేరు కలవాడు ఉన్నాడు, అతడు ప్రధాన పన్ను వసూలుదారుడు ధనవంతుడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 దానిగుండా వెళ్తున్నాడు. అక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ముఖ్యపన్ను వసూలుదారు, ధనవంతుడు. Viz kapitolaపవిత్ర బైబిల్2 ఆ గ్రామంలో జక్కయ్య అనేవాడు ఉండేవాడు. అతడు పన్నులు సేకరించేవాళ్ళలో పెద్ద అధికారి. గొప్ప ధనికుడు కూడా. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అక్కడ జక్కయ్య అనే పేరు కలవాడు ఉన్నాడు, అతడు ప్రధాన పన్ను వసూలుదారుడు ధనవంతుడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము2 అక్కడ జక్కయ్య అనే పేరుగలవాడు ఉన్నాడు, అతడు ప్రధాన పన్ను వసూలుదారుడు మరియు ధనవంతుడు. Viz kapitola |