లూకా సువార్త 19:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 “అతని యజమాని అతనితో, ‘నిన్ను అయిదు పట్టణాల మీద అధికారిగా నియమిస్తున్నాను’ అన్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 అతడు–నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 యజమాని వాడితో, ‘నువ్వు ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్19 ‘నిన్ను ఐదు గ్రామాలపై అధికారిగా నియమిస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 “అతని యజమాని అతనితో, ‘నిన్ను అయిదు పట్టణాల మీద అధికారిగా నియమిస్తున్నాను’ అన్నాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము19 “ఆ యజమాని వానితో, ‘నిన్ను ఐదు పట్టణాల మీద అధికారిగా నియమిస్తున్నాను’ అన్నాడు. Viz kapitola |