లూకా సువార్త 15:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంబరాలు చేసుకుందాం. Viz kapitolaపవిత్ర బైబిల్23 బాగా బలిసిన దూడను తీసుకు వచ్చి కొయ్యండి. పండుగ చేసుకొందాం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము23 ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకొని ఆనందిద్దాం. Viz kapitola |