Online Bible

- Reklamy -




లూకా సువార్త 15:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 అతనికి బాగా ఆకలివేస్తూ ఉండింది, కాని తినడానికి ఎవరూ ఏమి ఇవ్వలేదు కాబట్టి అతడు పందులు మేస్తున్న పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూశాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 అతడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశ పడ్డాడు. కానీ అతనికి ఎవరూ ఏమీ ఇవ్వలేదు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

16 ఆ పందులు తీనే ఆహారంతో తన కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. ఆయినా ఎవ్వరూ అతనికి ఏదీ ఇవ్వలేదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 అతనికి బాగా ఆకలివేస్తూ ఉండింది, కాని తినడానికి ఎవరూ ఏమి ఇవ్వలేదు కాబట్టి అతడు పందులు మేస్తున్న పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూశాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

16 అతనికి బాగా ఆకలివేస్తూ ఉండింది, కాని తినడానికి ఎవ్వరు ఏమి ఇవ్వలేదు కనుక అతడు పందులు మేస్తున్న పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూసాడు.

Viz kapitola kopírovat




లూకా సువార్త 15:16

Následuj nás:

Reklamy


Reklamy