Online Bible

- Reklamy -




లూకా సువార్త 11:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 అది తిరిగి వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి, చక్కగా అమర్చి ఉండడం చూస్తుంది.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 అది వచ్చి, ఆ ఇల్లు ఊడ్చి, అమర్చి ఉండడం చూసి

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

25 అక్కడికి వెళ్ళాక ఆ యిల్లు ఊడ్చబడి వుండటం ఎక్కడి వస్తువులక్కడ సక్రమంగా వుండటం చూస్తుంది.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 అది తిరిగి వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి, చక్కగా అమర్చి ఉండడం చూస్తుంది.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

25 అది తిరిగి అక్కడకు వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి, చక్కగా అమర్చి పెట్టి కనిపిస్తుంది.

Viz kapitola kopírovat




లూకా సువార్త 11:25

Následuj nás:

Reklamy


Reklamy