Online Bible

- Reklamy -




లూకా సువార్త 10:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 నేను చెప్పేదేంటంటే, తీర్పు దినాన ఆ గ్రామానికి పట్టిన గతికంటే సొదొమ గతి భరించ గలదిగా ఉంటుంది.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 తీర్పు రోజున ఆ ఊరికి పట్టే గతి కంటే సొదొమ పట్టణానికి పట్టిన గతే ఓర్చుకోదగినది అవుతుందని మీతో చెబుతున్నాను.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

12 తీర్పు చెప్పబోయేరోజున, ఆ ఊరి ప్రజల్ని దేవుడు సొదొమ ప్రజలకన్నా ఎక్కువగా శిక్షిస్తాడని నేను చెబుతున్నాను.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 నేను చెప్పేదేంటంటే, తీర్పు దినాన ఆ గ్రామానికి పట్టిన గతికంటే సొదొమ గతి భరించ గలదిగా ఉంటుంది.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

12 నేను చెప్పేదేంటంటే, తీర్పు రోజున ఆ గ్రామ స్ధితి కంటే సొదొమ స్ధితి భరించ తగినదిగా ఉంటుంది.

Viz kapitola kopírovat




లూకా సువార్త 10:12

Následuj nás:

Reklamy


Reklamy