లూకా సువార్త 1:34 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 అందుకు మరియ–నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది. Viz kapitolaపవిత్ర బైబిల్34 “నా కింకా పెండ్లి కాలేదే! ఇది ఎట్లా సాధ్యమవుతుంది?” అని మరియ దేవదూతను అడిగింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము34 మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది. Viz kapitola |