లేవీయకాండము 6:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 యాజకుడి కుటుంబంలో ప్రతి పురుషుడు దానిని తినాలి. అది అతిపరిశుద్ధము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 అది అతి పరిశుద్ధమైనది కాబట్టి యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడూ దాన్ని కొంచెం తినవచ్చు. Viz kapitolaపవిత్ర బైబిల్29 “యాజకులలో ప్రతి ఒక్కడూ పాపపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 యాజకుడి కుటుంబంలో ప్రతి పురుషుడు దానిని తినాలి. అది అతిపరిశుద్ధము. Viz kapitola |