లేవీయకాండము 26:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 “ ‘ఇవన్నీ జరిగినా కూడా మీరు నా మాట వినకుండా ఇంకా నాకు విరుద్ధంగా ఉంటే, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 నేను ఇలా చేసిన తరువాత కూడా మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిస్తే Viz kapitolaపవిత్ర బైబిల్27 “మీరు ఇంకా నా మాట వినకపోతే, ఇంకా నాకు విరోధంగా ఉంటే Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 “ ‘ఇవన్నీ జరిగినా కూడా మీరు నా మాట వినకుండా ఇంకా నాకు విరుద్ధంగా ఉంటే, Viz kapitola |