లేవీయకాండము 25:43 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 నీ దేవునికి భయపడి అలాటి వాణ్ణి కఠినంగా చూడకూడదు. Viz kapitolaపవిత్ర బైబిల్43 ఇలాంటి వ్యక్తిని నీవు కఠినంగా పాలించగూడదు. నీ దేవుణ్ణి నీవు ఘనపర్చాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి. Viz kapitola |