లేవీయకాండము 22:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 లోపం ఉన్నదానిని తీసుకురాకండి ఎందుకంటే అది మీ పక్షాన అంగీకరించబడదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు; అది మీ పక్షముగా అంగీకరింపబడదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 కళంకం ఉన్న దాన్ని అర్పించ కూడదు. అది అంగీకారం కాదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 లోపం ఉన్నదానిని తీసుకురాకండి ఎందుకంటే అది మీ పక్షాన అంగీకరించబడదు. Viz kapitola |