విలాపవాక్యములు 3:59 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం59 యెహోవా చూశావు. నా కారణాన్ని సమర్థించండి! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)59 యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201959 యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు. Viz kapitolaపవిత్ర బైబిల్59 ఓ యెహోవా, నీవు నా కష్టాలను తిలకించావు. నా వ్యవహారంలో ఇప్పుడు నీ తీర్పు ఇవ్వు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం59 యెహోవా చూశావు. నా కారణాన్ని సమర్థించండి! Viz kapitola |