విలాపవాక్యములు 3:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు. Viz kapitolaపవిత్ర బైబిల్33 యెహోవా తన ప్రజలను శిక్షింపకోరడు. తన ప్రజలను బాధపెట్టటానికి ఆయన ఇష్టపడడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు. Viz kapitola |