Online Bible

- Reklamy -




యెహోషువ 15:61 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

61 అరణ్యంలో: బేత్-అరాబా, మిద్దీను, సెకాకా,

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

61-63 అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యీల్మెలహు ఎన్గెదీ అనునవి, వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

61 అరణ్యంలో బేత్ అరాబా మిద్దీను సెకాకా

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

61 యూదా ప్రజలకు ఎడారి పట్టణాలు యివ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది: బెత్ అరాబా, మిద్దిను, సెకాకా

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

61 అరణ్యంలో: బేత్-అరాబా, మిద్దీను, సెకాకా,

Viz kapitola kopírovat




యెహోషువ 15:61

Následuj nás:

Reklamy


Reklamy