యోనా 1:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు వచ్చింది: Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా వాక్కు అమిత్తయి కొడుకు యోనాకు ప్రత్యక్షమై ఇలా తెలియజేశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్1 అమిత్తయి కుమారుడైన యోనాతో యోహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా అన్నాడు: Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు వచ్చింది: Viz kapitola |