యోబు 9:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 మా మధ్య మధ్యవర్తిత్వం చేసేవారు, మమ్మల్ని కలపగల వారు మాకు లేరు, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 మా యిద్దరిమీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 మా ఇద్దరి మీద చెయ్యి ఉంచి తీర్పు చెప్పగలిగే వ్యక్తి మాకు లేడు. Viz kapitolaపవిత్ర బైబిల్33 మాకు మధ్య నిలబడేందుకు ఎవరైనా ఉంటే బాగుండును. మా ఇద్దరికీ న్యాయంగా తీర్పు తీర్చేవారు ఎవరైనా ఉంటే బాగుండును. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 మా మధ్య మధ్యవర్తిత్వం చేసేవారు, మమ్మల్ని కలపగల వారు మాకు లేరు, Viz kapitola |