యోబు 9:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 నేను దోషినని తేలినప్పుడు, నాకెందుకు ఈ వృధా ప్రయాస? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 నేను దోషిని అని నిర్ణయం అయిపొయింది గదా. ఇక నాకెందుకు ఈ వృథా ప్రయాస? Viz kapitolaపవిత్ర బైబిల్29 నేను దోషిని అని ఇది వరకే తీర్పు తీర్చబడింది. కనుక నేను ఇంకా ఎందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. పోనీ దానిని, ‘మర్చిపో’ అని అంటాను నేను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 నేను దోషినని తేలినప్పుడు, నాకెందుకు ఈ వృధా ప్రయాస? Viz kapitola |