యోబు 9:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 నేను నిర్దోషినైనప్పటికి ఆయనకు బదులు చెప్పలేను. కరుణించమని మాత్రమే నా న్యాయమూర్తిని వేడుకుంటాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 నేను నిర్దోషినైయుండినను ఆయనకు ప్రత్యుత్త రము చెప్పజాలను న్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 నేను న్యాయవంతుణ్ణి అయినా ఆయనకు జవాబు చెప్పలేను. నా న్యాయాధిపతిని కరుణించమని వేడుకోవడం మాత్రమే చేయగలను. Viz kapitolaపవిత్ర బైబిల్15 యోబు అనే నేను నిర్దోషిని. కానీ ఆయనకు నేను జవాబు ఇవ్వలేను. నా న్యాయమూర్తిని (దేవుని) ప్రాధేయపడడం మాత్రమే నేను చేయగలిగింది అంతా. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 నేను నిర్దోషినైనప్పటికి ఆయనకు బదులు చెప్పలేను. కరుణించమని మాత్రమే నా న్యాయమూర్తిని వేడుకుంటాను. Viz kapitola |