Online Bible

- Reklamy -




యోబు 9:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 “కాబట్టి దేవునికి నేను ఎలా జవాబివ్వగలను? ఆయనతో వాదించడానికి ఎలాంటి పదాలను నేను ఉపయోగించగలను?

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకు టకు నేనేపాటివాడను?

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 కాబట్టి ఆయనకు జవాబివ్వడానికి నేనేపాటి వాణ్ణి? సూటియైన మాటలు పలుకుతూ ఆయనతో వాదించడానికి నేనెంతటి వాణ్ణి?

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

14 యోబు ఇంకా ఇలా చెప్పాడు: “కనుక నేను దేవునితో వాదించలేను. ఆయనతో వాదించేందుకు నేను వాడాల్సిన మాటలు నాకు తెలియవు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 “కాబట్టి దేవునికి నేను ఎలా జవాబివ్వగలను? ఆయనతో వాదించడానికి ఎలాంటి పదాలను నేను ఉపయోగించగలను?

Viz kapitola kopírovat




యోబు 9:14

Následuj nás:

Reklamy


Reklamy