Online Bible

- Reklamy -




యోబు 8:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 ఖచ్చితంగా అది వాడిపోతుంది, భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళినుండి ఇతరులు పుట్టెదరు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 అతని సంతోషకరమైన స్థితికి అంతం ఇలాగే ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

19 కనుక ఆ మొక్కను ఉన్న సంతోషం అంతా అంతే. తర్వాత బురదలోనుంచి ఇతర మొక్కలు పెరుగుతాయి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 ఖచ్చితంగా అది వాడిపోతుంది, భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి.

Viz kapitola kopírovat




యోబు 8:19

Následuj nás:

Reklamy


Reklamy