యోబు 8:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 బురద లేకుండ జమ్ము పెరుగుతుందా? నీళ్లు లేకుండ రెల్లు ఎదుగుతుందా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 బురదలేకుండ జమ్ము పెరుగునా? నీళ్లులేకుండ రెల్లు మొలచునా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా? Viz kapitolaపవిత్ర బైబిల్11 “బిల్దదు చెప్పాడు, ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 బురద లేకుండ జమ్ము పెరుగుతుందా? నీళ్లు లేకుండ రెల్లు ఎదుగుతుందా? Viz kapitola |