Online Bible

- Reklamy -




యోబు 7:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అప్పుడు కూడా కలలతో మీరు నన్ను బెదిరిస్తున్నారు. దర్శనాలతో నన్ను భయపెడుతున్నారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు దర్శనములవలన నన్ను భయపెట్టెదవు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అయితే నువ్వు కలలు రప్పించి నన్ను బెదిరిస్తున్నావు. దర్శనాల ద్వారా నేను వణికిపోయేలా చేస్తున్నావు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

14 కాని, దేవా! నీవు నన్ను కలలతో భయపెడుతున్నావు. దర్శనాలతో నన్ను భయపెడుతున్నావు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అప్పుడు కూడా కలలతో మీరు నన్ను బెదిరిస్తున్నారు. దర్శనాలతో నన్ను భయపెడుతున్నారు.

Viz kapitola kopírovat




యోబు 7:14

Následuj nás:

Reklamy


Reklamy