Online Bible

- Reklamy -




యోబు 6:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 ఉప్పు లేకుండ రుచిలేని ఆహారం ఎవరైనా తింటారా? గుడ్డులోని తెలుపుకు రుచి ఉంటుందా?

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డు లోని తెలుపులో రుచికలదా?

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఉప్పు లేకుండా చప్పగా ఉండే వాటిని ఎవరైనా తింటారా? గుడ్డులోని తెల్ల సొనకు రుచి ఉంటుందా?

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

6 రుచిలేని భోజనం ఉప్పు లేకుండా తినగలమా? గ్రుడ్డులోని తెల్లసొన రుచిలేనిది.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 ఉప్పు లేకుండ రుచిలేని ఆహారం ఎవరైనా తింటారా? గుడ్డులోని తెలుపుకు రుచి ఉంటుందా?

Viz kapitola kopírovat




యోబు 6:6

Následuj nás:

Reklamy


Reklamy