యోబు 6:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 నా పెదవుల మీద దుష్టత్వం ఉందా? నా నోరు దుర్మార్గాన్ని గ్రహించలేదా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 నేను అన్యాయపు మాటలు పలుకుతానా? దుర్మార్గమైన మాటలు పలకకుండా నా నోరు అదుపులో ఉండదా? Viz kapitolaపవిత్ర బైబిల్30 నేను అబద్ధం చెప్పటం లేదు. నా మాటల్లో చెడు ఏమీ లేదు. తప్పు, ఒప్పు నాకు తెలుసు.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 నా పెదవుల మీద దుష్టత్వం ఉందా? నా నోరు దుర్మార్గాన్ని గ్రహించలేదా? Viz kapitola |