యోబు 6:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 అవి ప్రవహించే మార్గాల నుండి ప్రక్కకు తిరుగుతాయి; అవి బంజరు భూమిలో వెళ్లి నశించిపోతాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియు లేకుండ అవి యింకిపోవును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 వాటి నుండి ప్రవహించే నీళ్ళు దారి మళ్ళుతాయి. ఏమీ కనబడకుండా అవి ఇంకిపోతాయి. Viz kapitolaపవిత్ర బైబిల్18 వ్యాపారస్థులు వారి మార్గాలలోని మలుపుల మూలలు తిరిగి ఎడారిలోకి వెళ్లి అక్కడ మరణిస్తారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 అవి ప్రవహించే మార్గాల నుండి ప్రక్కకు తిరుగుతాయి; అవి బంజరు భూమిలో వెళ్లి నశించిపోతాయి. Viz kapitola |