యోబు 4:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 భయం వణకు నన్ను చుట్టుకొని నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 నాకు భయం వణుకు కలిగింది. అందువల్ల నా ఎముకలన్నీ వణికిపోయాయి. Viz kapitolaపవిత్ర బైబిల్14 నేను భయపడి వణకిపోయాను. నా ఎముకలన్నీ వణకిపోయాయి! ఎలీఫజు మాట్లాడుతున్నాడు Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 భయం వణకు నన్ను చుట్టుకొని నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి. Viz kapitola |