యోబు 3:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 నాకు నెమ్మది లేదు సుఖం లేదు; విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 నాకు శాంతి లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. వీటికి బదులు కష్టాలే వచ్చాయి. Viz kapitolaపవిత్ర బైబిల్26 నాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు. నాకు విశ్రాంతి లేదు. కష్టం మాత్రమే ఉంది!” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 నాకు నెమ్మది లేదు సుఖం లేదు; విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.” Viz kapitola |