యోబు 3:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 చెరలో ఉన్నవారు కూడా అక్కడ నెమ్మది అనుభవిస్తారు, యాజమానుల స్వరాలు వారికిక వినబడవు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అక్కడ బంధితులైన వారు కలసి విశ్రమిస్తారు. వాళ్ళ చేత పనులు చేయించేవాళ్ళ ఆజ్ఞలు వాళ్లకు వినిపించవు. Viz kapitolaపవిత్ర బైబిల్18 ఖైదీలు కూడా సమాధిలో సుఖంగా ఉంటారు. కాపలాదారుల స్వరం వారు వినరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 చెరలో ఉన్నవారు కూడా అక్కడ నెమ్మది అనుభవిస్తారు, యాజమానుల స్వరాలు వారికిక వినబడవు. Viz kapitola |