యోబు 3:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 లేదా చనిపోయి పుట్టిన పిండంవలె ఎప్పుడు వెలుగు చూడని శిశువు వలె నేను ఎందుకు నేలలో దాచబడలేదు? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటి వాడనై లేకపోయి యుందును. వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 భూమిలో పాతిపెట్టబడిన పిండంలాగా వెలుగు చూడని పసికందులాగా నాకిప్పుడు ఉనికి ఉండేది కాదు. Viz kapitolaపవిత్ర బైబిల్16 నేను పుట్టినప్పుడే చనిపోయి, మట్టిలో పాతి పెట్టబడిన శిశువుగా ఎందుకు ఉండలేదు? ఎన్నడూ వెలుగు చూడని శిశువులా నేను ఉంటే ఎంత బాగుండును. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 లేదా చనిపోయి పుట్టిన పిండంవలె ఎప్పుడు వెలుగు చూడని శిశువు వలె నేను ఎందుకు నేలలో దాచబడలేదు? Viz kapitola |