యోబు 3:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 బంగారం సంపాదించుకుని వెండితో తమ ఇళ్ళు నింపుకొన్న అధిపతులతో నేనూ ప్రశాంతంగా నిద్రించి ఉండేవాన్ని. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 బంగారం సంపాదించుకుని, తమ ఇంటినిండా వెండిని నింపుకున్న అధికారుల్లాగా నేను కన్నుమూసి ఉండేవాణ్ణి. Viz kapitolaపవిత్ర బైబిల్15 నేను కూడ ఆ పాలకులతో పాటు పాతిపెట్టబడి ఉంటే ఎంత బాగుండును. వారికి బంగారం ఉంది, వారి ఇండ్లను వెండితో నింపుకొన్నారు! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 బంగారం సంపాదించుకుని వెండితో తమ ఇళ్ళు నింపుకొన్న అధిపతులతో నేనూ ప్రశాంతంగా నిద్రించి ఉండేవాన్ని. Viz kapitola |