యోబు 3:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 నేను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే; నేను ఈపాటికి నిద్రించి నాకు విశ్రాంతి కలిగియుండేవాన్ని, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందును నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 లేకపోతే ఇప్పుడు నేను పడుకుని ప్రశాంతంగా ఉండేవాణ్ణి. నేను చనిపోయి విశ్రాంతిగా ఉండేవాణ్ణి. Viz kapitolaపవిత్ర బైబిల్13 నేను పుట్టినప్పుడే నేను మరణించి ఉంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 నేను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే; నేను ఈపాటికి నిద్రించి నాకు విశ్రాంతి కలిగియుండేవాన్ని, Viz kapitola |