యోహాను 1:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 యోహాను అనే పేరుగల ఒక వ్యక్తి దేవుని దగ్గర నుండి పంపబడ్డాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను. Viz kapitolaపవిత్ర బైబిల్6 దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 యోహాను అనే పేరుగల ఒక వ్యక్తి దేవుని దగ్గర నుండి పంపబడ్డాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 యోహాను అనే పేరుగల ఒకరిని దేవుడు పంపించారు. Viz kapitola |