Online Bible

- Reklamy -




యోహాను 1:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 అతడు నాకు తెలియదు అని చెప్పకుండా “నేను క్రీస్తును కాను” అని ధైర్యంగా ఒప్పుకున్నాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 అతడు, “నాకు తెలియదు” అనకుండా, “నేను క్రీస్తును కాదు” అంటూ ఒప్పుకున్నాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

20 యోహాను సమాధానం చెప్పటానికి నిరాకరించలేదు. పైగా ఏదీ దాచకుండా స్పష్టంగా సమాధానం చెప్పాడు. యోహాను, “నేను క్రీస్తును కాదు!” అని చెప్పాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 అతడు నాకు తెలియదు అని చెప్పకుండా “నేను క్రీస్తును కాను” అని ధైర్యంగా ఒప్పుకున్నాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

20 అతడు, “నేను క్రీస్తును కాను” అని ఒప్పుకోడానికి వెనుకాడలేదు, తడబాటు లేకుండ ధైర్యంగా ఒప్పుకున్నాడు.

Viz kapitola kopírovat




యోహాను 1:20

Následuj nás:

Reklamy


Reklamy