యిర్మీయా 6:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 నేను చాలా అందమైన, సున్నితమైన, సీయోను కుమార్తెను నాశనం చేస్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 సుందరియు సుకుమారియునైన సీయోను కుమార్తెను పెల్ల గించుచున్నాను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 సుందరసుకుమారి సీయోను కన్యను పూర్తిగా నాశనం చేస్తాను. Viz kapitolaపవిత్ర బైబిల్2 సీయోను కుమారీ, నీవెంతో అందమైన దానివి, సుకుమారివి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 నేను చాలా అందమైన, సున్నితమైన, సీయోను కుమార్తెను నాశనం చేస్తాను. Viz kapitola |