యిర్మీయా 14:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 అనావృష్టి గురించి యిర్మీయాకు వచ్చిన యెహోవా వాక్కు ఇది: Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 కరవుకాలమున జరిగినదానిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కరువు గురించి యెహోవా యిర్మీయాకు ఇలా చెప్పాడు, Viz kapitolaపవిత్ర బైబిల్1 అనావృష్టి విషయమై ఇది యిర్మీయాకు యెహోవా పంపిన వర్తమానం: Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 అనావృష్టి గురించి యిర్మీయాకు వచ్చిన యెహోవా వాక్కు ఇది: Viz kapitola |