న్యాయాధి 20:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర విచారణ చేశారు. (ఆ రోజుల్లో దేవుని నిబంధన మందసం అక్కడ ఉండేది, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 ఆ దినములలో యెహోవా నిబంధనమందసము అక్కడనే యుండెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 ఆ రోజుల్లో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్27 ఇశ్రాయేలు మనుష్యులు యెహోవాను ఒక ప్రశ్న అడిగారు. (ఆ రోజుల్లో దేవుని ఒడంబడిక పెట్టె బేతేలులో ఉంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర విచారణ చేశారు. (ఆ రోజుల్లో దేవుని నిబంధన మందసం అక్కడ ఉండేది, Viz kapitola |