Online Bible

- Reklamy -




న్యాయాధి 19:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 “మనం గిబియాకు గాని రామాకు గాని చేరి ఒకచోట రాత్రి గడుపుదాం” అన్నాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 మరియు అతడు–నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనేగాని రామాలోనేగాని యీ రాత్రి బస చేసెదమనెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 తరువాత ఆ లేవీయుడు తన సేవకుడితో “నువ్వు రా, మనం రామాకు గానీ గిబియాకి గానీ వెళ్లి రాత్రికి అక్కడే గడుపుదాం.” అన్నాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

13 లేవీ వంశపు వ్యక్తి, “పదండి, గిబియా లేక రామా నగరానికి వెళదాము. ఈ రెండు నగరాలలో ఒక దానిలో మనము ఈ రాత్రి గడుపుదాము” అన్నాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 “మనం గిబియాకు గాని రామాకు గాని చేరి ఒకచోట రాత్రి గడుపుదాం” అన్నాడు.

Viz kapitola kopírovat




న్యాయాధి 19:13

Následuj nás:

Reklamy


Reklamy